ఈవోల రాజీనామా బాట
1 min read
Temple EOs are resigning in Andhra Pradesh
విశాఖపట్నం జిల్లా (సింహాచలం)
సింహాచలం మాజీ ఈవో భ్రమారంబ బాటలో మరో ఈవో..
సింహాచలం మాజీ ఈవో భ్రమరాంబ బాటలో మరో ఈవో లేఖ రాశారు.
మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా తనను తప్పించాలంటూ.. ఇన్‌ఛార్జి ఈవో మాధవి.. కమిషనర్‌కు లేఖ రాశారు.
ఇప్పటికే కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా మాధవి కొనసాగుతున్నారు.
అనారోగ్య కారణాలతో.. ప్రస్తుతం తనకు అదనంగా ఉన్న మాన్సాస్ ట్రస్ట్ బ్యాధ్యతలు చూడలేకపోతున్నానంటూ.. మాధవి లేఖలో వివరణ ఇచ్చారు.