Sootigaa.com

Straight to the point.

టీడీపీ వర్గీయులపై ఆగని దాడులు

1 min read
TDP sympathizers attacked by YSRCP goons in Kanaparru, Guntur District.

గుంటూరు. నాదెండ్ల మండలం కనపర్రు లో టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతల దాడి.

ఆరుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు,ఇద్దరి పరిస్థితి విషమం.

క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

రోడ్డుపై గేదె పేడ వేయడంతో మొదలైన వివాదం. పశువులు చెప్పి పేడ వేస్తాయా? అయినా రోడ్డుపై పేడ వేస్తే వాళ్ళు దాన్ని వివాదం చేయాలా? ఇదంతా కేవలం ఒక సాకు మాత్రమే అనీ ఎప్పటినుండో మాపై దాడి చేయాలన్న కుట్ర అనీ భాధితులు తెలిపారు.

భాధితులకు మద్దతుగా స్థానిక దళిత సంఘాలు మరియూ పార్టీ నిలవాలని వారు కోరారు.

https://youtu.be/IEHWPZVp8hM

error: Content is protected !!