Sootigaa.com

Straight to the point.

వాస్తు కోసమా? భద్రత కోసమా?

1 min read
Few more gates at assembly are closed and walls are being built. is thus for Vasthu or Security?

అమరావతి: సచివాలయం, అసెంబ్లీలలో మరో రెండు గేట్‌లను మూసి వేసిన అధికారులు.

గేట్లను మూస్తూ కడుతున్న గోడ

సెక్రటేరియట్ గేట్ 1, అసెంబ్లీ గేట్ 2 లకు అటు ఇటు గోడ కట్టిస్తున్నా అధికారులు

భద్రతా కారణాల దృష్ట్యా మూసివేసినట్టు చెబుతున్న అధికారులు

వరుసగా గేట్‌లకు అడ్డంగా శాశ్వతంగా గోడలను నిర్మించారు

గతంలో వాస్తు పేరిట అసెంబ్లీ గేట్ 5, సెక్రటేరియట్ ఉత్తర, దక్షణ గేట్‌లకు అడ్డంగా గోడలు కట్టిన అధికారులు

తాజా నిర్ణయంతో అసెంబ్లీ, సచివాలయంతో కలిపి శాశ్వతంగా మూతపడ్డ
ఐదు గేట్‌లు

error: Content is protected !!