Sootigaa.com

Straight to the point.

NRI ఆసుపత్రి నుండి అచ్చన్నాయుడు డిశ్చార్జ్

1 min read
Atchannaidu discharged from NRI hospital.

గుంటూరు: మాజీ మంత్రి, టీడీపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంగళగిరి ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ నుంచి డిచర్జ్

కొద్దీ సేపటి క్రితం ఎన్ ఆర్ ఐ నుంచి బయలుదేరిన అచ్చంనాయుడు

ESI స్కాం కు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న అచ్చం నాయుడుని కొద్ది నెలల క్రితం ఏసీబీ అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం అక్కడ ఆయనకు మళ్ళీ శస్త్ర చికిత్స చేయాల్సి రావడం, ఆ తర్వాత ఆయన కరోనా బారిన పడడం విదితమే. తాజాగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో నేడు ఆయన డిస్చార్జ్ కావడం జరిగింది.

https://youtu.be/neOjUSZbWhQ

error: Content is protected !!