Sootigaa.com

Straight to the point.

స్వయం ఉపాధి రుణాలకు గడువు పెంపు

1 min read

స్వయం ఉపాధి కల్పన కొరకు ఋణ సదుపాయమునకు దరఖాస్తుల గడువు పొడగింపు…

వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యుల్డు కులముల సహకార ఆర్థిక సంస్థ, తాడేపల్లి,అమరావతి వారి ఆదేశముల మేరకు యస్.సి, యస్.టి, బి.సి, ఎంబి సి మైనారిటి, కాపు కార్పొరేషన్లకు సంబంధించి బ్యాంకు ఋణము అనుసంధానముతో సబ్సిడీతో కూడిన స్వయం ఉపాధి పధకాల మంజూరు కొరకు ఋణ దరఖాస్తుల గడువును 31-10-2019 వరకు పొడగించడమైనది.

కావున అర్హులైన యస్.సి, యస్.టి, బి.సి, మైనారిటి,కాపు కులములకు చెందిన అభ్యర్థులు ఋణాలు పొందుటకు ఆన్ లైన్

http://apobmms.cgg.gov.in

వెబ్ సైట్ నందు 31-10-2019 వరకు నమోదు చేసుకొనుటకు ఇచ్చిన అవకాశము ఉపయోగించుకోవలయును.
apobmms.

error: Content is protected !!