Sootigaa.com

Straight to the point.

రాజమండ్రిలో గంజాయి పట్టివేత

1 min read

తూర్పు గోదావరి : రాజమహేంద్రవరం రాజనగరం గైట్ కాలేజ్ సమీపంలో గంజాయి పట్టివేత. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 9 లక్షలు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న రాజనగరం పోలీసులు.

GIET కాలేజ్ కి సమీపంలో పట్టుబడిన గంజాయి.
error: Content is protected !!