మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా
1 min readవిజయవాడ: 22.07.2019
మధ్యహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించ వద్దంటూ…. చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపు నిచ్చిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు
విజయవాడ ధర్నా చౌక్ కు వేలాదిగా చేరుకున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు..
ఐ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ
కె స్వరూపరాణి ఏపీ (మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి.)
పాదయాత్ర లో జగన్ మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఇచ్చిన హామీలు కు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం….
నాలుగు నెలలుగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఇవ్వాల్సిన గౌరవ వేతనం ప్రభుత్వం ఇవ్వలేదు..
ఆసెంబ్లీలో ప్రశ్నిస్తే మంత్రి చెప్పిన సమాదానం సక్రమంగా లేదు..
పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచాలి…
అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు ఇవ్వటాన్ని మత ప్రచారం గా భావించాల్సిన పరిస్థితి ఉంది….
పిల్లలు అక్షయ పాత్ర ద్వారా ఇస్తున్న భోజనాన్ని తినటం లేదు…
విద్యార్థుల అలవాట్లకు అనుగుణంగా అప్పటికప్పుడు వండి పెట్టే విధంగా ఈ పథకాన్ని అమలు చేయాలి..
లేదంటే ఉధ్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలి