Sootigaa.com

Straight to the point.

నాటి ఫిర్యాదులే కారణం

1 min read

యనమల, టీడీపీ మండలి పక్ష నేత:

రాజధానికి వరల్డ్ బ్యాంక్ రుణం ఇవ్వక పోవడానికి నాటి ఫిర్యాదులే కారణం

2017 లో వరల్డ్ బ్యాంక్ కు రాజధాని పై వరుస ఫిర్యాదులు చేశారు.

4 వేల కోట్లు రిలీజ్ కు ముందు మరో సారి విచారణ కు వరల్డ్ బ్యాంక్ ప్రయత్నం చేసింది.

ఐతే మితిమీరిన వరల్డ్ బ్యాంక్ జోక్యాన్ని కేంద్రం అభ్యన్తరం చెప్పింది.

నాడు తప్పుడు ఫిర్యాదులు చేసి ఉండక పోతే ప్రపంచ బ్యాంకు రుణం ఆగేది కాదు.

లోకేష్, ఎమ్మెల్సీ:

60 సి నిబంధన పై ఇరిగేషన్ మంత్రి కి అవగాహన లేదు

60 సి ప్రకారం పనులు వేరే సంస్థలకు అప్పగించవచ్చు.

పోలవరం లో R&R కూడా మేమే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది.

కౌన్సిల్ ను మంత్రులు7 భరించలేక పోతున్నారు.

సమాధానం చెప్పకుండా మంత్రులు మండలి నుంచి వెళ్లిపోతున్నారు.

error: Content is protected !!