Sootigaa.com

Straight to the point.

ఇంత లోతులో కూరుకుపోయిన బోటును ఇంతవరకూ తీయలేదు

1 min read

అమరావతి: కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి

గోదావరి లాంచీ ప్రమాదం పై కమిటీ నియమించాం. కమిటీ విచారణ కొనసాగుతోంది. బోటు వెలికి తీయడం పెద్ద టాస్క్ గా మారింది. 300 పైగా అడుగుల లోతులో బోటు కూరుకుపోయింది.

నేవీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఫలితం దక్కలేదు. Ndrf, sdrf ఇంకా అక్కడే ఉండి పనిచేస్తున్నాయి. కానీ గోదావరి లో వరద కొనసాగుతుంది..ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఛత్తీస్ ఘడ్, ముంబై, కాకినాడ నుండి నిపుణులను తీసుకొచ్చాం.

ఇంకా బోటు తీయలేకపోయాం..కొందరు ఇంకా అందులోనే ఉన్నాం. ఎవరయినా బోటును తీస్తామని ప్రైవేట్ వ్యక్తులు అంటే..అధికారులు తో సంప్రదిస్తే…సహకరిస్తాం. ఏ విధంగా అయినా… ఎవరయినా తీస్తామంటే…వారి ప్రణాళిక పై చర్చించి సహకరిస్తాం.

ఇండియా లో ఇంత లోతు లో కూరుకుపోయిన బోటును తీసిన సంఘటన లేదు. ప్రయాణికులను కాపాడిన స్థానికులకు 25 వేలు ఆర్థిక సహాయం అందిస్తాం. స్థానికులు చాలా బాగా సహకరిస్తున్నారు.

ఆచూకీ లభ్యం కానీ వ్యక్తులకు బంధువులు డెత్ సర్టిఫికేట్ లు ఇవ్వాలని కోరుతున్నారు. దానిపై కూడా ప్రభుత్వం పరిశీలించి చర్యలు తీసుకుంటాం

error: Content is protected !!