అనంతపురం బయల్దేరిన జనసేనాని
1 min read
అభిమానులతో పవన్ కళ్యాణ్
అనంతపురానికి వెళ్తున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పాలసంద్రం క్రాస్ లోకలసి గోరంట్ల మండల సమస్యలు పై వినతిపత్రం ఇచ్చి సుమారు 15 నిమిషాలు పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన గోరంట్ల జనసేన నాయకులు వెంకటేష్. సురేష్ సంతోష్.బాబర్.k వెంకటేష్ .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కార్యకర్తలు కు అండగా ఉంటాను అని త్వరలో గోరంట్ల మండల జనసేన నాయకులను పార్టీ ఆఫీస్ కి పిలిపించి సమస్యల పై మాట్లాడుతా అని చెప్పారు. పర్యటనకు చెందిన వివరాలు తెలియాల్సి ఉంది.